Friday, May 2, 2008

ఇద్దరు స్కూల్ పిల్లలు స్కూలికి లేట్ గా వచ్చారు.
మాస్టారు: ఎరా రాము, నువ్వు స్కూలుకి ఎందుకు లేట్ గా వచ్చావు?
రాము: మరేమో నా పావలా బిళ్ళ పోయింది సారూ! అది వెతుక్కుని వచ్చేసరికి ఇంత లేట్ అయ్యింది!
మాస్టారు: ఒ కే , మరి సోము నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు? వాడంటే పావలా పోగొట్టుకున్నాడు.. నీకు ఏమయింది?
సోము: మరేమోనండి, నేను మరి ఇంతసేపు ఆ పావలా బిళ్ళ మీద నుంచున్నాను కదండి, అందుకే లేట్ అయ్యింది అన్నమాట అండి ...
హి..హి.. హిహి